• The Joint Collector said that the government should work towards identifying eligible beneficiaries as part of the housing scheme. On Tuesday, Joint Collector visited the Bikavolu village along with local volunteers and examined the beneficiaries of the rails. The JC has made several suggestions to the authorities to ensure that the selection of beneficiaries is done smoothly with the cooperation of local revenue staff volunteers.

     

    ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ లో భాగంగా అర్హులైన లబ్ధిదారులు గుర్తించే విధంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ బిక్కవోలు గ్రామంలో స్థానిక వాలంటీర్ల తో కలిసి ఇంటింటికీ వెళ్లి పట్టాలు సంబంధించిన లబ్ధిదారులను వివరాలను పరిశీలించారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది వాలంటీర్ల సహకారంతో లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరిగే విధంగా చేయాలని అధికారులకు జెసి పలు సూచనలు చేశారు.