•  

    Joint Collector-2  G Rajakumari today examined the arrangements being made in the police march of the State District Police Office on the 15th of this month as part of Independence Day celebrations. Revenue staff have been ordered to organize cultural events and awards ceremonies as part of Independence Day celebrations on the 15th of this month.And to set up stalls to inform the progress of the various departments and to arrange revenue programs for the guests, clients, officers and employees of the department.

    Joint Collector-2  G Rajakumari was accompanied by Kakinada Urban Explorer GR Tagore, Kakinada Rural Architect B.Muralikrishna, Police and Revenue staff.

     

    స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 15 వ తేదిన స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయము నందు గల పోలీసు కవాతు స్ధలం నందు జరుగుచున్న ఏర్పాట్లును ఈ రోజు జాయింటు కలక్టరు -2 జి.రాజకుమారి పరిశీలించినారు. జాయింటు కలక్టరు -2 రాజకుమారి మాట్లాడుతూ ఈ నెల 15 న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పురస్కార ప్రధానోత్సవములు మరియు వివిధ శాఖల ప్రగతిని తెలిపే స్టాల్స్ ఏర్పాటు మరియు కార్యక్రమమును విచ్చేసిన అతిధులకు, విథ్యార్దులకు, అధికారులకు, ఉద్యోగులకు కార్యక్రమములు తిలకించే విధముగా ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ సిబ్బందిని ఆదేశించియున్నారు. ఈ యొక్క పరిశీలనలో జాయింటు కలక్టరు -2 జి.రాజకుమారి వెంట కాకినాడ అర్బన్ తహాశీల్దారు జి.ఆర్.టాగూర్, కాకినాడ రూరల్ తహాశీల్దారు బి.మురళీకృష్ణ, పోలిసు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.