• As per the smart city development work on the current Bal Gangadhar Tilak Vinayaka Nagar area in connection with the immersion program held every year at the Jagannathpuram in Kakinada town, Vinayaka immersion in the respective area had some inconvenience and difficulties , hence Collector-II J Rajakumari  is due to be examine today.BJP district president A Reddy Malakondaiah, speaking to Joint Collector-II G Rajakumari, said that Ganesh has been immersed in Ganesh Nimajjanama Balagangadhar Tilak Vinayaka for the past 40 years and urged district govt officials to help in the immersion by causing no inconvenience for the smart city development works.imilarly, the immersion area in front of the 1st urban police station proposed by Kakinada Municipal Corporation was also examined.

     

    కాకినాడ పట్టణమునందు జగన్నాధపురం వద్ద ప్రతి సంవత్సరము వినాయక చవితి తదనంతరం జరిగే నిమజ్జన కార్యక్రమం కు సంబంధించి ప్రస్తుతమున్న బాలగంగాధర్ తిలక్ వినాయక నగర్ ప్రాంతము నందు స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత ప్రాంతమునందు వినాయక నిమజ్జనం మనకు అసౌకర్యం కలుగుచున్నదని జిల్లా బిజెపి నాయకత్వం జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురాగా సదరు ప్రాంతము జాయింట్ కలెక్టర్-II జై రాజకుమారి ఈరోజు పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఏ రెడ్డి మాలకొండయ్య, జాయింట్ కలెక్టర్-II జి రాజకుమారి తో మాట్లాడుతూ గత 40 సంవత్సరములుగా గణేష్ నిమజ్జనమా బాలగంగాధర్ తిలక్ వినాయక నందు గణేష్ నిమజ్జనం చేయుట జరుగుచున్నది స్మార్ట్ సిటీ పనులకు ఏ విధమైన ఆటంకములు లేకుండా ప్రస్తుతం ఉన్న ప్రాంతము నందు నిమర్జనం చేయుట జిల్లా యంత్రాంగం సహకరించ వలసినదిగా కోరి యున్నారు. అదే విధముగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన 1 వా పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల నిమజ్జన ప్రాంతమును కూడా పరిశీలించారు.