• The Joint Collector Tuesday at Kakinada Collectorate has instructed that two lakh tonnes of CMR rice should be given to the Indian Food Corporation immediately.
    Reviewed the procurement of rice with the officials of the respective departments. Speaking on the occasion, the JC said that it had instructed the civil affairs department to take necessary steps to provide Godowns to the F.C.I. Next week, Ricemillers ,boiler mills, inspectors, Pollution Control Officers, Industry Inspector, Labor Inspector, Legal Metrology and Transport Department should schedule a date to finalize workshop and to resolve issues in rice mill. Ricemillers have come forward to deliver rice to Kakinada, as the pilot project in the Srikakulam district has begun to deliver packing, else all rice mills will be checked ,Joint collector Lakshmisha said  .

     

    సీఎంఆర్ బియ్యం రెండు లక్షల టన్నులు భారత ఆహార సంస్థకు వెంటనే రైస్ మిల్లర్లు అందజేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు . మంగళవారం నాడు కాకినాడ కలెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులతో బియ్యం సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ F.C.I కి అవసరమైన గోదాములు ఇవ్వాలని ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలో రైస్మిల్లర్స్ బాయిలర్ మిల్లులు, ఇన్స్పెక్టర్లు, పొల్యూషన్ కంట్రోల్ అధికారులు, పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ , లేబర్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ ,రవాణా శాఖ అధికారులతో వర్క్ షాపులు ఏర్పాటుకు తేదీ ఖరారు చేయాలని, రైస్ మిల్ లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డీఎస్ఓ ను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్యాకింగ్ సరఫరా చేయడానికి ప్రారంభిస్తున్న కార్యక్రమమునకు కాకినాడ నుండి బియ్యం ప్యాకింగ్, సరఫరా జరుగుతుందని, రైస్మిల్లర్స్ ముందుకు వచ్చి బియ్యం ఇవ్వాలని జేసీ కోరారు. లేనిపక్షంలో అన్ని వయస్సుల పిల్లలు గోడౌన్లు తనిఖీ చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.