You are here

నగరంలో నేడు, రేపు పన్నుల స్వీకరణ

News Desk - Kakinada9:

సెలవు రోజులైనప్పటికీ శని, ఆదివారాల్లో పన్నులు స్వీకరిస్తామని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ కె.శివపార్వతి చెప్పారు. ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా నూరుశాతం పన్నుల వసూళ్లు చేసే అంశంపై రెవిన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని ఆమె కోరారు.

 

For contributing, News/Articles mail us at [email protected] or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.