You are here

డిజిటల్ ఫోటో ఎడిటింగ్ లో ఉచిత శిక్షణ

News Desk - Kakinada9:

మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్, రేడియో ఆల 90.8 FM ల సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ ఫోటో ఎడిటింగ్ లో సృజనాత్మక కలిగిన యువతీ, యువకులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ M.సత్యవతి తెలిపారు. కంప్యూటర్ పారిజ్ఞానంతో పాటు ఫోటో ఎడిటింగ్ లో అనుభవం కలిగిన వారికి 15 రోజులు, కేవలం కంప్యూటర్ పారిజ్ఞానం కలిగిన వారికి 30 రోజులు శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్థులు సినిమా రోడ్డులోని బొగ్గవరపు కాంప్లెక్స్ లో గల ట్రస్ట్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

 

For contributing, News/Articles mail us at [email protected] or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.