You are here

Mayor Sunkara Pavani Visit to 49th & 50th Wards

Mayor Sunkara Pavani Visit to 49th & 50th Wards in Kakinada City

 

Mayor-Kakinada.jpg

 

ది.09.10.2018వ తేది ఉదయం గౌరవ మేయరు వారు 43వ డివిజన్ ట్రెజరీ కాలనీ లో కాలువ గట్టు మీద నివశించుచున్న 50 మంది కుంటుంబముల వారిని, సదరు ప్రాంతమును పర్యటించి వారికి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం లో భాగంగా కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించవలసినదిగా అధికారులను ఆదేశించియున్నారు మరియు తదనంతరం ప్రతాప్ నగర్ లో నూతనంగా నిర్మించిన పార్కును, హైలెవిల్ వాటరు ట్యాంకరును సందర్శించి వాటి యొక్క అభివృధ్ధి గురించి సంబందిత అధికారులకు తగు సూచనలు ఇచ్చియున్నారు. సదరు కార్యక్రమంలో గౌరవ మేయరు వారితో పాటు 43వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ జె.డి.పవన్ కుమార్ గారు మరియు మునిసిపల్ అధికారులు పాల్గొనియున్నారు.

Advertisement

Share this content.