You are here

Meekosam Prajavani Cancelled Tomorrow

Meekosam Prajavani Cancelled Tomorrow

 

 

 

 

 

 

 

 

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. డివిజన్‌, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ప్రజావాణిని కూడా రద్దు చేశామని, అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మార్పును ప్రజలు గమనించాలని కోరారు.

Advertisement

Share this content.