• Tags
  • ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి మీకోసం ప్రజావాణి విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమంను కాకినాడ కలక్టరేట్ లోని ప్రజావణి హాలులో యాధావిధిగా నిర్వహించబడునని జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.