You are here

Meekosam Prajavani Will Held As usual on Tomorrow

Meekosam Prajavani Will Held As usual on Tomorrow

 

grievance.jpg

 

కాకినాడ కలక్టరేట్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే మీకోసం ప్రజావాణి విజ్ఞాపనల స్వీకరణల కార్యక్రమం ఈనెల 08వ తేదీ ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ కోర్టు హాలులో యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలియజేశారు.

Advertisement

Share this content.