• District Collector B Muralidhar Reddy inaugurated the modernized Joint Collector Chamber at Kakinada Collectorate on Tuesday. Recently, the newly-commissioned Joint Collector  Laxmisha chamber was modernized, equipped with HD technology, equipped with CC cameras and connected to all sections. This would enable the JC to monitor the performance of the respective sections from the chamber.

    కాకినాడ కలెక్టరేట్ లో ఆధునీకరించిన జాయింట్ కలెక్టర్ చాంబర్ను జిల్లా కలెక్టర్ బి మురళీధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ డీలక్స్ లక్ష్మిషా ఛాంబర్ ఆధునీకరించాలని దీనిలో హెచ్డీ టెక్నాలజీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అన్నీ సెక్షన్లకు అనుసంధానం చేశారు. దీని ద్వారా ఆయా సెక్షన్ల పనితీరును చాంబర్ నుంచి జెసి పరిశీలించే ఏర్పాటు చేయడం జరిగింది.