•  

     

    n a statement, District Collector D Muralidhar Reddy said that permits have been issued for the immersion of the statues of Lord Ganesha in four areas in Kakinada on the occasion of Ganesh's Nimmerjan. The statues of Ganesha can be immersed in these four areas near Jetty No. 1, Commercial Road Jatti No. 2, Vakalapudy Lighthouse, opposite the Fish Market, Jagannathpuram-NTR Bridge, One Town Police Station, the Collector said in a statement. Kakinada RDO, The Commissioner of the Kakinada City Governing Body is overseeing the event. Similarly, the Department of Transport, Transco, R&B, Police, R.W.S and related departments will be set up, the Collector said.

     

    ఈనెల 11 12 తేదీల్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా కాకినాడలో నాలుగు ప్రాంతాల్లో వినాయకుని విగ్రహాలు నిమజ్జనానికి అనుమతులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిష్ మార్కెట్, జగన్నాధపురం- ఎన్టీఆర్ వారధి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జట్టి నంబర్ 1, కమర్షియల్ రోడ్ జట్టి నంబర్ 2, వాకలపూడి లైట్ హౌస్ దగ్గర ఈ నాలుగు ప్రాంతాల్లో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ ఆర్డీవో కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా రవాణా శాఖ, ట్రాన్స్కో, ఆర్ అండ్ బి, పోలీస్, R.W.S, సంబంధిత శాఖ కావలసిన ఏర్పాటు చేస్తాయని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.