You are here

Pledge Taken by Additional Commissioner KMC on Indian Constitution Day

Pledge Taken by Additional Commissioner KMC on Indian Constitution Day

 

 

 

 

 

కాకినాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరము నందు ఈరొజు భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ శ్రీమతి పి.ఎం.సత్యవేణి గారు మరియు నగరపాలక సంస్థ విభాగాదికారులు,సిబ్బంది, పూలమాలలు వేసి జోహార్లు పలికారు.తదుపరి భారత రాజ్యాంగం పట్ల మరియు పౌరులు అందరకు సాంఘిక,ఆర్ధిక,రజకీయన్యాయాన్ని ,ఆలోచన,భావప్రకటన,విశ్వాసం,ధర్మం ఆరాధనలో స్వాతంత్ర్యం చెకూర్చడానికి,వ్యక్తి గౌరవాన్ని,జాతి ఐక్యతను,అఖండతను,సంరక్షించుకోను నిమిత్తం,సౌభ్రాత్రుత్వాన్నీ,సత్యా నిష్టపూర్వకంగాతిర్మానించుకొని ఏర్పరుచుకున్న రాజ్యాంగానికి భద్దులమై అందరం విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞను చేసినారు.సదరు ప్రతిజ్ఞను అదనపు కమీషనర్ శ్రీమతి.పి.ఎం.సత్యవేణి గారు హాజరు అయిన సిబ్బంది తో చేయించినారు.

Advertisement

Share this content.