PMKVY

PMKVY 3.0 (Centrally Sponsored Component Scheme)

DRDA Project Director Hariharanath as ‎the convener of the East Godavari District Skill Committee and Andhra Pradesh State Skill Development Officer D. Hari Sesha, today launched the Training Programme of Pradhan Mantri Kaushal Vikas Yojana 3.0 (PMKVY 3.0) (Centrally Sponsored Component Scheme) by the ECA Edu Skills Private Limited as Training Partner, an automotive technician, 2 and 3 wheelers, room attendant and training programs were launched. The young people were advised to take this opportunity. They will be given placement after further training. The event was attended by The ECA Edu Skills Pvt Ltd Head Srinivasa Raju and district skill development office staff.‎

తూర్పు గోదావరి జిల్లా నైపుణ్య కమిటీకి కన్వీనర్గా డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరనాథ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డి హరి శేషు గారు ఈరోజు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 (Centrally Sponsored Component Scheme)శిక్షణ కార్యక్రమాన్ని ECA యెడ్యూ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనింగ్ పార్టనర్ ద్వారా ఆటోమోటివ్ టెక్నీషియన్, 2 అండ్ 3 వీలర్స్ , రూమ్ అటెండెంట్ , శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించారు. యువతీ యువకులను ఉద్దేశించి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. తదుపరి శిక్షణ అనంతరం వారికి ప్లేస్మెంట్ కల్పించబడును తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ సి ఏ యెడ్యూ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ శ్రీనివాసరాజు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.