• Tags
  • ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 9గంటల నుంచి మీకోసం ప్రజావాణి విజ్ఞాపనలు స్వీకరణ కార్యక్రమంను కాకినాడ కలక్టరేట్ లోని ప్రజావాణి హాలులో యధావిధిగా నిర్వహించుబడునుని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.