• ITDA P.O Nishant Kumar said that no relatives of the deceased should be worried that the search would be carried out till the last body was found. Speaking at a press conference at the local ITDA office on Sunday, he said that the search process for the deceased in the Boat accident in Devi Pattanam Mandal on 15th of July is continuing.The task assigned to the Uttarakhand MDRA teams has been completed, the delegation has made it clear that the remaining crews are continuing the process of disembarking for the bodies.But as the boat is about 100 meters deep. Under such circumstances, their contribution is not high.

    A total of 77 people , out of which 26 people were able to get out of the accident that same day, fishermen were able to save 8 people. On the 17th, 20 bodies were found, 6 on the 18th and three on the next day. 37 bodies have been recovered so far and another 14 bodies have to be recovered.

     

    చిట్టచివరి మృతదేహం లభించే వరకు గాలింపు చర్యలు నిర్వహించడం జరుగుతుందని మృతుల బంధువులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐటీడీఏ పి ఓ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్థానిక ఐటీడీఏ కార్యాలయం లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 15 వా తేదీన దేవీపట్నం మండలం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో చనిపోయిన వారి కొరకు గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, అయితే Navy బృందం ఉత్తరాఖండ్ ఎం డి ఆర్ ఎ బృందాలకు ఇచ్చిన టాస్క్ పూర్తయినందున వారు వెళ్లి పోవడం జరిగిందని మిగిలిన బృందాలు మృతదేహాల కొరకు నిరంతరాయంగా గాలింపు చర్యలు జరుపుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం లాంచీ సుమారు 100 మీటర్ల లోతులో ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో Navy వారి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండదన్నారు. మొత్తం 77 మందికి అదే రోజు 26 మంది ప్రమాదం నుంచి బయటకు రాగలిగారు అన్నారు. అదేవిధంగా మత్స్యకారులు 8 మందిని రక్షించగలిగిన వారన్నారు.17 వ తేదీ 20 మృతదేహాలు లభ్యం కాగా,18 తేదీన 6 మృతదేహాలు, తదుపరి రోజుకు ఒకటి చొప్పున ముగ్గురు మృతదేహాలు లభించాయి అన్నారు. ఇప్పటివరకు 37 మృతదేహాలు లభించాయని, మరో 14 మృతదేహాలు ఆచూకి లభించాల్సి ఉందని తెలిపారు.