• The district received a total of 12 millimeters of rainfall in the past 24 hours, with an average of 0.2 millimeters. Maximum rainfall in Maredummilli zone was 2.6 millimeters, while the lowest was 0.4 millimeters in Rayavaram zone.

    Zone wise rainfall details in millimeters:

    Nellipaka 1, Chinthoor 1.4, Varamachandrapuram 2.4, Maredumilli 2.6, Thuni 0.2, Jaggampeta 2, Prattipadu 2,

    Rayavaram 0.4

     

    జిల్లాలో గడచిన 24 గంటల్లో 0.2 మిల్లీమీటర్ల సరాసరితో మొత్తం 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మారేడుమిల్లి మండలంలో లో 2.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా రాయవరం మండలం లో 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు మిల్లీ మీటర్ల లో. 

    నెల్లిపాక 1 , చింతూరు 1.4 , వరరామచంద్రపురం 2.4 , మారేడుమిల్లి 2.6 , తుని 0.2, జగ్గంపేట 2 , ప్రత్తిపాడు 2 , రాయవరం 0.4