•  

    In view of various social spheres for the benefit of the urban people of Kakinada, RDO AG Chinnikrishna Kakinada town visited and scrutanized various lands like, 5 acres of land on un surveyed land in Atimaga for Christian Burial Ground, 5 acres of land at Dummalapeta for public bus charging station, 20 acres of port lands,  The land of Ramsala has been scrutinized for the construction of houses for various social classes. This was followed by the Kakinada Urban Tahsildar GR Tagore and the Town Surveyor Raju along the RDO.

     

    కాకినాడ నగర పట్టణ ప్రజల అవసరార్ధం వివిధ సామాజిక స్ధలాల పరిశీలనలో భాగంగా ఈ రోజు ఆర్డీవో ఎ.జి.చిన్నిక్రిష్ణ కాకినాడ పట్టణము, ఏటిమొగ నందు అన్ సర్వేయర్డ్ ల్యాండు నందు 5 ఎకరముల భూమి క్రిష్టియన్ బరియల్ గ్రౌండు కొరకు, దుమ్ములపేట నందు 5 ఎకరముల స్ధలమును ఎలక్ట్రికల్ బస్సు చార్జింగ్ స్టేషన్ కు ముఖ్యముగా నగర ప్రజలకు గృహనిర్మాణము కొరకు పోర్టు భూములను, అదే విధముగా చీడిల పొర నుందు 20 ఎకరముల భూమి వివిధ సామాజిక వర్గముల భవన నిర్మాణము కొరకు స్ధల పరిశీలన చేసినారు. ఈ యొక్క పరిశీలనలో ఆర్డీవో వెంట కాకినాడ అర్బన్ తహశీల్దారు జి.ఆర్.టాగూర్, టౌన్ సర్వేయర్ రాజు తదితరులు పాల్గోన్నారు.