• The Kakinada Traffic DSD has educated students from school level to ensure that road safety regulations are strictly implemented to prevent accidents. At a road safety seminar at Little Woods School in Panasapadu, Kakinada on Wednesday, the DSP said road safety regulations need to be followed and accidents could be prevented. Students were educated on various  Road Safety Assessments to use equipment such as the Breath Analyzer Speed ​​Gun by the Power Point Presentation .Social worker and international psychologist Santosh Mishra, who participated in the event, said that people's thinking on road safety should change and that road safety should be taken care of.

     

    ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని విద్యార్థులకు  పాఠశాల స్థాయి నుండి వీటిపై అవగాహన కల్పించారు కాకినాడ ట్రాఫిక్ డి ఎస్ డి. బి రామకృష్ణ అన్నారు.బుధవారం నాడు kakinada పనసపాడు లోని లిటిల్ వుడ్స్ పాఠశాల లో జరిగిన రహదారి భద్రతా సదస్సులో డి.ఎస్.పి మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్రీత్ ఎనలైజర్ స్పీడ్ గన్ వంటి పరికరాలను రహదారి భద్రత నిబందనలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త మరియు అంతర్జాతీయ సైకాలజిస్ట్ సంతోష్ మిశ్రా రోడ్డు భద్రత విషయంలో ప్రజల ఆలోచనా విధానం మారాలని, రోడ్డు భద్రత పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు.