• Tags
  • The Joint Collector said that total of 37 thousand complaints and petitions have been received during the Spandana, out of which 27,000 have been identified as eligible. Speaking to reporters at the Kakinada Collectorate on Monday, the Joint Collector said that about 5600 complaints  were resolved. Requests and complaints are not required to be submitted at the Kakinada Collectorate but can be provide at district or area level officers. The complaint is being processed weekly, fifteen days and months in a timely manner and a quality settlement is being made. wherever the petition is filed it must be resolved and if not the reasons for it not being resolved should be provided to the applicant. The district collector said that some villages in Devi Pattanam mandal have been affected by the Godavari floods. Mempu people are being shifted to resettlement centers and been delivered meals. Boats have been set up for transportation and onions, potatoes and essential commodities have already been shipped and are in the process of being distributed in the affected areas.

     

    స్పందన కార్యక్రమంలో ఇప్పటివరకు 37 వేల ఫిర్యాదులు, అర్జీలు వచ్చాయని, వాటిలో 27 వేల ఫిర్యాదులను పరిశీలించి అర్హమైనవిగా గుర్తించామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. సోమవారం నాడు కాకినాడ కలెక్టరేట్ లో విలేకరులతో మాట్లాడుతూ స్పందన లో వచ్చిన ఫిర్యాదులు సుమారు 5600 వరకు పరిష్కరించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అర్జీలు,ఫిర్యాదులు కాకినాడ కలెక్టరేట్ లోనే ఇవ్వనవసరం లేదని మండల స్థాయిలో తాసిల్దార్, ఎంపీడీవోలు సంబంధిత శాఖల అధికారులు అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీవోలకు ఇవ్వాలని వచ్చిన ప్రతి అర్జీని, ఫిర్యాదును ఆన్లైన్లో లో రిజిస్టర్ చేసి రసీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫిర్యాదును వారం రోజులు, పదిహేను రోజులు, నెలరోజులు నిర్ణీత సమయంలో చేయడం జరుగుతుందని, నాణ్యతతో కూడిన పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు పలుమార్లు కలెక్టరేట్కు రావడం వ్యయప్రయాసలతో కూడుకున్న అని, అర్జీ ఎక్కడ ఇచ్చినా అది తప్పక పరిష్కారం చేయడం జరుగుతుందని, పరిష్కారం కాకపోతే దానికి గల కారణాలను తెలియజేయడం జరుగుతుంది. గోదావరి వరదల వల్ల దేవీపట్నం మండలంలోని కొన్ని గ్రామాలు ముంపుకు గురి అయ్యాయని జిల్లా కలెక్టర్ పదిమంది జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రవాణా సౌకర్యం నిమిత్తం పడవలు ఏర్పాటు చేశామని, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, నిత్యావసర సరుకులు ఇప్పటికే తరలించి ముంపు ప్రాంతాల్లో పంపిణీకి చర్యలు చేపట్టడం జరుగుతుందని జేసీ తెలిపారు.