• Tags
  • The Joint Collector has instructed district officials of various departments to take prompt action to resolve the complaints and grievances of the Spandana. Joint Collector G Lakshmisri, JC-2 G.Rajakumari, Trainee Collector Pratibharani, DRO CH Satibabu and BC Corporation EDSVS Subbalakshmi attended the function held at Kakinada Collectorate on Monday. Among the applications received were revenue 571, 4000 for households, 30 for ration cards by the service, 450 for residential places, 450 for rural pensions, 55 for urban pensions and 206 for petitions. Joint Collector Lakshmisri said that every petition and complaint will be resolved in due course and the reasons for the unsolved issues will be communicated to the applicants.

    The President of the District Mini Lifting Association of Rangampeta Mandaram Maripudi village, Putta Somanna Chowdhury, Kandukuri Raju, Mandapalli George and others have been asked to supply 1060 acres of land in Maripudi village through the Chagalladadu irrigation Scheme. 

     

    స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల, ఫిర్యాదులు, వినతులు సకాలంలో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి హాజరై జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీ సా, జెసి- 2 జి రాజకుమారి, ట్రైనీ కలెక్టర్ ప్రతిభరాణి,DROసిహెచ్ సత్తిబాబు, బీసీ కార్పొరేషన్ ED ఎస్ వి ఎస్ సుబ్బలక్ష్మి కి అందజేశారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ 571, గృహాలకు 4000, మీసేవ ద్వారా రేషన్ కార్డులకు 30, ఇళ్ల స్థలాలకు 450, రూరల్ పెన్షన్లు లు 55, అర్బన్ ప్రాంత పెన్షన్లు 206 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ సా మాట్లాడుతూ వచ్చిన ప్రతి అర్జీని, ఫిర్యాదును నిర్ణీత కాలంలో పరిష్కరించటం జరుగుతుందని పరిష్కారం కాని వాటికి గల కారణాలు అర్జీదారులకు తెలియ చేయడం జరుగుతుందని తెలిపారు. 

    రంగంపేట మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన జిల్లా మినీ ఎత్తిపోతల సమాఖ్య అధ్యక్షుడు పుట్ట సోమన్న చౌదరి, కందుకూరి రాజు, మందపల్లి జార్జి తదితరులు మర్రిపూడి గ్రామంలో లో 1060 ఎకరాలకు చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించాలని మర్రిపూడి గ్రామం తో సహా వివిధ గ్రామాలకు చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని, నీరు లేక ఈ రోజు వరకు నాట్ల పడలేదని ఫిర్యాదు చేయగా ఇరిగేషన్ ఎస్ ఈ ని పరిశీలించి సాగునీరు అందించుటకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.