You are here

Strong Rooms Observed by JC Mallikarjuna

Strong Rooms Observed by JC Mallikarjuna

 

 

 

 

 

 

 

 

స్ట్రాంగ్ రూమ్ ల ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మల్లికార్జున్
పోలింగ్ అనంతరం జిల్లా లోని పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం లను జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున శనివారం నాడు పరిశీలించారు కాకినాడ జెఎన్టియు రంగరాయ వైద్య కళాశాల ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజీలు జిల్లా క్రీడాప్రాంగణం యూనివర్సిటీ పీజీ సెంటర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు విద్యుత్ సౌకర్యం సీసీ కెమెరాలు ఏర్పాటు మరియు భద్రతను పరిశీలించారు

Advertisement

Share this content.