• ఈ ఏడాది జనవరిలో జరిగిన టెక్నీకల్ సర్టిఫికెట్ కోర్సు (టిసిసి) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి వచ్చి ఉతీర్ణత ధ్రువపత్రాలు తీసుకోవాలని అయన సూచించారు.