• The Kakinada Urban mandal, muncipal corporation announced to allocate housing plots under the “Housing for All” scheme as per government orders.

    New ration cards should be register as per family, People need to call 1100 to remove names from parents cards and should tell all family members details with aadhaar card numbers. Concern department will check the eligibility and will sanction new ration cards accordingly.

    Revenue surveys means family autorization certificates, EWS, Caste, Ration cards removals/changes and etc should be apply at "Mee Seva" 

     

     

     

    కాకినాడ అర్బన్ మండలము, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున ఇండ్ల స్థలములు
    మంజూరు చేయుటకు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం “Housing for All” పధకం క్రింద మున్సిపల్
    కమిషనర్, నగర పాలక సంస్థ, కాకినాడ వారికి దరఖాస్తు చేసుకొనవలసినదిగా
    తెలియజేయడమైనది.

    కొత్త రేషన్ కార్డులు కొరకు ప్రజా సాధికార సర్వే నందు కుటుంబం గా నమోదు చేసుకుని,
    తల్లిదండ్రుల కార్దు నుండి కుటుంబ సభ్యులను తొలగించుకుని, కుటుంబం యొక్క ఆధార్ కార్డులు
    నెంబర్ల తో 1100 వారికి ఫొన్ ద్వారా తెలియపరిచిన తరువాత, ప్రభుత్వం వారు కొత్త రేషన్ కార్దులు
    ఇచ్చు సమయమున అర్హతను బట్టి రేషన్ కార్దు మంజూరు చేయబడునని తెలియజేయడమైనది.

    రెవెన్యూ సర్వేసెస్ అనగా కుటుంబ సభ్యుల దృవపత్రములు, EWS దృవపత్రములు, కుల
    దృవీకరణ పత్రములు, రేషన్ కార్డులలోని తొలగింపులు/చేర్పులు/మార్పులు మొదలగునవి
    “మీ సేవా ద్వారా” దరఖాస్తు చేసుకొనవలసినదిగా తెలియజేయడమైనది.

    పైన తెలిపిన విధముగా ప్రజలందరూ పాటించవలసినదిగానూ, దళారుల వ్యవస్థ మరియు
    మధ్యవర్తుల మాటలు నమ్మి మోస పోవద్దని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.