No Mask – Pay the Fine (మాస్క్ ధరించని వారికి జరిమానా-కలెక్టర్ ఉత్తర్వులు)

District Collector D. Muralidhar Reddy appealed to the public to wear a proper mask when everyone is outdoors as part of COVID-19, control measures in the district. Mask’s role in the control of COVID-19 is very prominent and it is also learned from the District Superintendent of Police that many people are roaming without wearing proper mask, said District Collector. Accordingly, the District Collector permitted the police to impose a penalty of 100/ – in urban areas and 50/ – in rural areas for all those who are not wearing masks.


Police said they have been granted permission to impose fines on residents in the form of E-challans, from those who violated the rules of the mask.

So the Collector urged all the people to cooperate and do their part in the control of COVID-19.

జిల్లాలో కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ బయట ప్రదేశాలలో తిరిగేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నియంత్రణలో మాస్క్ పాత్ర చాలా ప్రాముఖ్యమని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో చాలా మంది ప్రజలు మాస్క్ లేకుండా సంచరించుచున్నారని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తెలియపర్చారని అన్నారు. దానికి అనుగుణంగా ఎవరైనా మాస్కులు లేకుండా సంచరిస్తే పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.100/-, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 50/- పోలీసు వారు పెనాల్టీ విధించుటకు అనుమతులివ్వడమైందన్నారు. మాస్క్ నిబంధనలను ఉల్లంఘించిన వారి వద్ద నుండి పోలీస్ వారు ఇ-చలానా రూపంలో పెనాల్టీ రుసం వసూలు చేయుటకు పోలీ సు వారికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కాబట్టి ప్రజలందరూ సహరించి కోవిడ్ నియంత్రణలో తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలక్టర్ కోరారు.