You are here

Toll-Free Number Announced for Election Complaint Section

Toll-Free Number Announced for Election Complaint Section

 

 

 

 

జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులకై టోల్ ఫ్రీ నంబరు 18004253077 మరియు 088442371950, 2371951 లకు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఉల్లంఘన మరియు ఏ ఇతర ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు పై నంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

Advertisement

Share this content.